ଅର୍ଥ : మంచి స్నేహంతో కలగడం
ଉଦାହରଣ :
నేను ఈ మంచి కార్యం ,లాభం గాంధిజీ గారి సౌజన్యంతో లభించింది
ସମକକ୍ଷ : సౌజన్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A disposition to be friendly and approachable (easy to talk to).
affability, affableness, amiability, amiableness, bonhomie, genialityଅର୍ଥ : మంచి లక్షణాలను కలిగివుండటం.
ଉଦାହରଣ :
మంచిప్రవర్తన మనుషులను గొప్పవారిగా చేస్తుంది.
ସମକକ୍ଷ : మంచినడవడిక, మంచిప్రవర్తన, మంచివ్యక్తిత్వం, మంచిస్వభావం, సచ్చరిత, సచ్చీలత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The incapability of being corrupted.
incorruptibilityଅର୍ଥ : సర్వజన సమంజసమైన బుద్ధి.
ଉଦାହରଣ :
మనలో కోపం ఉత్పన్నమైతే మనలోని మంచితనాన్ని పోగొట్టుకుంటాం.
ସମକକ୍ଷ : సాధు బుద్ధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Self-control in a crisis. Ability to say or do the right thing in an emergency.
presence of mind