ଅର୍ଥ : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
ଉଦାହରଣ :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ଉଦାହରଣ :
రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
ସମକକ୍ଷ : బల్ల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మానవుని చేత నిర్మించబడిన వస్తువు, దానిని నిద్రించేటప్పుడు ఉపయోగిస్తారు.
ଉଦାହରଣ :
అతడు ఇంటికి బయట మంచం మీద పడుకొని నిద్రపోయాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A piece of furniture that provides a place to sleep.
He sat on the edge of the bed.ଅର୍ଥ : నాలుగు కాళ్ళు వుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ଉଦାହରଣ :
నానమ్మ మంచం మీద కూర్చుని బియ్యం వేరుతోంది.