ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ భోగి ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

భోగి   నామవాచకం

ଅର୍ଥ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

ଉଦାହରଣ : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

ସମକକ୍ଷ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake

ଅର୍ଥ : పడగ కలిగిన విష జంతువు.

ଉଦାହରଣ : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

ସମକକ୍ଷ : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra

ଅର୍ଥ : వేశ్యతో సంభోగించేవాడు

ଉଦାହରଣ : వ్యభిచారి యొక్క జీవితము నీచమైనది.

ସମକକ୍ଷ : కామకూటుడు, కాముకుడు, ముండలమారి, ముండలముఠాకోరి, ముండాకోరి, లంపటుడు, విటుడు, వేశ్యగామి, వేశ్యాలోలుడు, వ్యభిచారి, శృంగారి


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

वेश्या से सम्भोग करनेवाला व्यक्ति।

रंडीबाज का जीवन कलहपूर्ण होता है।
ऐयाश, ऐयाशी, तमाशबीन, बैसिक, रंडीबाज, रंडीबाज़, वेश्यागामी, सरदार

Someone who patronizes prostitutes.

wencher