ଅର୍ଥ : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
ଉଦାହରଣ :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The part of the body between the neck and the upper arm.
shoulderଅର୍ଥ : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
ଉଦାହରଣ :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armଅର୍ଥ : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
ଉଦାହରଣ :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The part of the body between the neck and the upper arm.
shoulder