ଅର୍ଥ : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
ଉଦାହରଣ :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.ଅର୍ଥ : నిత్య జ్ఞానం
ଉଦାହରଣ :
చీకట్లో తాడును పాముగా భావించడం సర్వసాధారణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
ଉଦାହରଣ :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
ସମକକ୍ଷ : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, ప్రవర్తన, మెలగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationଅର୍ଥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ଉଦାହରଣ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ସମକକ୍ଷ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, సిద్ధాంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.