ଅର୍ଥ : శరీరంలో ఉండే భాగం.
ଉଦାହରଣ :
మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మించబడి ఉంటుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीर का कोई भाग जिससे कोई विशेष कार्य सम्पादित होता है।
शरीर अंगों से मिलकर बना है।A fully differentiated structural and functional unit in an animal that is specialized for some particular function.
organଅର୍ଥ : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.
ଉଦାହରଣ :
ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।
नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।ଅର୍ଥ : ఏదేని పనిలో భాగాన్ని పంచుకొనేవాడు
ଉଦାହରଣ :
ఈ వ్యాపారంలో అన్నయ్యకు భాగస్వామ్యం ఉంది
ସମକକ୍ଷ : భాగస్వామ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of sharing in the activities of a group.
The teacher tried to increase his students' engagement in class activities.ଅର୍ଥ : ఇద్దరి వ్యక్తుల మధ్య ఇచ్చి పుచ్చుకునే భావం కలిగి ఉండటం
ଉଦାହରଣ :
అతనికి రాజనీతిలో భాగస్వామ్యం అవడానికి పూర్తి అవకాశం దొరికింది.
ସମକକ୍ଷ : భాగస్వామ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीक या सम्मिलित होने की अवस्था, क्रिया या भाव।
राजनीति में उनकी शिरकत से सारा परिवार नाराज़ है।ଅର୍ଥ : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
ଉଦାହରଣ :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
ସମକକ୍ଷ : అంగం, అంశం, అంశకం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.ଅର୍ଥ : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.
ଉଦାହରଣ :
శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.
ସମକକ୍ଷ : వంతు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అందరికి కొంచెం లంచం ఇవ్వడం
ଉଦାହରଣ :
పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు
ସମକକ୍ଷ : పంచు, విభజించు, విభాగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Administer or bestow, as in small portions.
Administer critical remarks to everyone present.