ଅର୍ଥ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ଉଦାହରଣ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ସମକକ୍ଷ : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
ଉଦାହରଣ :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
ସମକକ୍ଷ : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :