ଅର୍ଥ : గట్టిగా అరచి భయపెట్టుట.
ଉଦାହରଣ :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
ସମକକ୍ଷ : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।ଅର୍ଥ : ఆందోళన కలిగించు
ଉଦାହରଣ :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
ସମକକ୍ଷ : భయంకలిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
ଉଦାହରଣ :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
ସମକକ୍ଷ : బెదరగొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పారిపోయేలా చేయడం
ଉଦାହରଣ :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Cause to lose courage.
Dashed by the refusal.ଅର୍ଥ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ଉଦାହରଣ :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
ସମକକ୍ଷ : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :