ଅର୍ଥ : బౌద్ధ భిక్షువులు ఉండు ప్రదేశము
ଉଦାହରଣ :
ఈ బౌద్ధవిహారము యొక్క బాగోగులు ఒక బౌద్ధభిక్షువు చూస్తున్నాడు.
ସମକକ୍ଷ : బౌద్ధచైత్యం, బౌద్ధమఠం, బౌద్ధవిహారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बौद्ध भिक्षुओं के रहने की जगह।
इस बौद्ध विहार की देख-रेख एक बौद्ध भिक्षु ही करते हैं।