ଅର୍ଥ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ଉଦାହରଣ :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
ସମକକ୍ଷ : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, ముళ్ళుగల, మెలితిరిగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :