ଅର୍ଥ : మట్టి మొదలైన వాటితో మనుష్య రూపంలో చేసిన ప్రతిరూపం.
ଉଦାହରଣ :
పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొయ్య, గడ్డి, బట్టలు, మొదలగువానితో చేసిన ఆకారము.
ଉଦାହରଣ :
దశరా రోజు రావణుని బొమ్మ తగులబెడుతారు.
ସମକକ୍ଷ : దిష్టి బొమ్మ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लकड़ी, घास, कपड़े आदि का बना हुआ मनुष्य आदि का आकार।
दशहरे के दिन रावण का पुतला जलाया जाता है।A figure representing the human form.
dummyଅର୍ଥ : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
ଉଦାହରଣ :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
ସମକକ୍ଷ : చిత్రం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.ଅର୍ଥ : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు
ଉଦାହରଣ :
ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।
एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।ଅର୍ଥ : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
ଉଦାହରଣ :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
ସମକକ୍ଷ : చిత్రం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
ଉଦାହରଣ :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :