ଅର୍ଥ : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
ଉଦାହରଣ :
కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
ସମକକ୍ଷ : వెంట్రుకలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తలపై సహజంగా పెరిగేవి
ଉଦାହରଣ :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
ସମକକ୍ଷ : కురులు, రోమం, వెంట్రుకలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
ଉଦାହରଣ :
చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
ସମକକ୍ଷ : బొచ్చుగల చర్మము, రోమము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :