ଅର୍ଥ : రబ్బరుతో తయారుచేసిన చిన్నని పలుచాటి సంచి.ఇందులో గాలి నింపి గాలిలో ఎగురవేస్తారు
ଉଦାହରଣ :
పిల్లలు మైదానంలో బెలూన్లు ఎగురవేస్తున్నారు.
ସମକକ୍ଷ : ఊపురుబుడ్డ, గాలిగుమ్మటం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Small thin inflatable rubber bag with narrow neck.
balloon