ଅର୍ଥ : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
ଉଦାହରଣ :
అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
ସମକକ୍ଷ : గంప, పెద్దపాత్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు
ଉଦାହରଣ :
అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.
ସମକକ୍ଷ : గంప, చిన్నబుట్ట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :