ଅର୍ଥ : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.
ଉଦାହରଣ :
వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.
ସମକକ୍ଷ : పిల్లలు, బిడ్దపాపలు, సంతానం, సంతు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చిన్న చిన్న పిల్లల సమూహం
ଉଦାହରଣ :
పిల్లల గుంపుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావు?
ସମକକ୍ଷ : చిల్లర పార్టీ, పిల్లకాయలు, పిల్లలగుంపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :