ଅର୍ଥ : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
ଉଦାହରଣ :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
ସମକକ୍ଷ : గ్రుక్కిళ్లుమింగు, జంకు, వెనకాడు, సంకోచించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :