ଅର୍ଥ : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
ଉଦାହରଣ :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
ସମକକ୍ଷ : చెండు, పుట్టచెండు, బంతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
ଉଦାହରଣ :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
ସମକକ୍ଷ : బంతి