ଅର୍ଥ : మనస్సుకు కలత చెందడం
ଉଦାହରଣ :
రాముడు అడవికి వెళ్ళడంతో అయోధ్య నగరం పూర్తిగా శోకంతో నిండిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An emotion of great sadness associated with loss or bereavement.
He tried to express his sorrow at her loss.ଅର୍ଥ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
ଉଦାହରଣ :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
ସମକକ୍ଷ : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।ଅର୍ଥ : శోకంతో మనస్సు కలిగే భావన
ଉଦାହରଣ :
దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు.
ସମକକ୍ଷ : అంగలార్పు, అంతస్తాపం, ఆక్రందన, ఆర్తి, చింత, దుఃఖం, పొగులు, మనోవ్యధ, విచారం, వెత, వ్యధ, సంతాపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन की वह अप्रिय और कष्ट देने वाली अवस्था या बात जिससे छुटकारा पाने की स्वाभाविक प्रवृत्ति होती है।
दुख में ही प्रभु की याद आती है।ଅର୍ଥ : బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన
ଉଦାହରଣ :
నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది.
ସମକକ୍ଷ : నిట్టూర్పు, శోకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దెబ్బతగిలినప్పుడు కలిగేది
ଉଦାହରଣ :
రోగి యొక్క నొప్పి రోజురోజుకు అధికం అవుతుంది.
ସମକକ୍ଷ : నొప్పి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నరాలు నులిపెట్టడం వలన కలిగే బాధ
ଉଦାହରଣ :
మెడనొప్పి వలన నేను తల తిప్పలేక పొతున్నాను.
ସମକକ୍ଷ : నొప్పి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బాధతోకూడినటువంటి భావన
ଉଦାହରଣ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ସମକକ୍ଷ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।