ଅର୍ଥ : ఇల్లు లేదా వస్తువులను డబ్బులు ఇచ్చి కొద్ది రోజులు ఉండటానికి ఉపయోగించడం
ଉଦାହରଣ :
అతడు ముంబాయిలో ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.
ସମକକ୍ଷ : అద్దెకు తీసుకొను, కిరాయికి తీసుకొను, రెంటుకి తీసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दूसरे की कोई गाड़ी, वस्तु, घर, आदि का उपयोग करने के लिए उसे किराए के रूप में कुछ नियत धन देना।
उसने मुम्बई में एक घर किराए पर लिया है।ଅର୍ଥ : డబ్బు చెల్లించి ప్రయాణించడానికి టాక్సీని ఆశ్రయించడం
ଉଦାହରଣ :
మేము పాఠశాలకు వెళ్ళడం కోసం ఒక టాక్సిని తీసుకున్నాం
ସମକକ୍ଷ : అద్దెకు తీసుకొను, కిరాయికి తీసుకొను, లీజుకు తీసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
ଉଦାହରଣ :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
ସମକକ୍ଷ : అద్దెకుతీసుకొను, కిరాయికి తీసుకొను, బాడిగకు తీసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :