ଅର୍ଥ : అప్పు తీసుకున్నవాడు.
ଉଦାହରଣ :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
ସମକକ୍ଷ : అప్పు పడ్డవాడు, ఋణగ్రస్తుడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అప్పువున్నవాడు
ଉଦାହରଣ :
బ్యాంకులోవారు పూర్వపు బాకీని అతి త్వరగా జమచేయాలని చెప్పారు.
ସମକକ୍ଷ : అప్పుతీసుకోనువాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
ଉଦାହରଣ :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
ସମକକ୍ଷ : ఋణగ్రస్తుడు, ఋణవంతుడు, ఋణస్థుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :