ଅର୍ଥ : శరీరం చాలా భారంగా వుండటం
ଉଦାହରଣ :
ఎక్కువ లావుగా వున్న కారణంగా అఖిలేష్ కూర్చొని లేవడానికి బాధపడుతుంటాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.
ଉଦାହରଣ :
ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Excitement and elation beyond the bounds of sobriety.
The intoxication of wealth and power.