ଅର୍ଥ : బక్కచిక్కిపోవడం.
ଉଦାହରଣ :
రోగము కారణంగా అతడు బలహీనమైనాడు.
ସମକକ୍ଷ : అస్థియమైన, యెముకలగూడుగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చాలా బలహీనంగా ఉండే
ଉଦାହରଣ :
అతడు బాగా చిక్కిపోయిన గుర్రంపై సవారు చేస్తున్నాడు
ସମକକ୍ଷ : చిక్కి శల్యమైన, బాగా చిక్కిన, మిక్కిలి బక్కచిక్కిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బలము లేక శక్తి లేని
ଉଦାହରଣ :
బలహీనమైన వ్యక్తిపై అత్యాచారము చేయరాదు.
ସମକକ୍ଷ : నిస్సత్తువైన, నీరసమైన, శక్తిహీనమైన, సత్త్వహీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :