ଅର୍ଥ : అత్యంత శక్తి కలిగి ఉండటం
ଉଦାହରଣ :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
ସମକକ୍ଷ : దారుడ్యమైన, దృఢమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అధిక బలశాలిగా ఉండేస్థితి
ଉଦାହରଣ :
ఆ టీమ్ ప్రత్యర్థులకు ప్రబలమైన పోటీదారు
ସମକକ୍ଷ : ప్రబలమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो अपेक्षाकृत अधिक बल वाला हो या बल में किसी से बीस पड़ता हो।
यह टीम प्रतियोगिता के प्रबल दावेदार हैं।Having strength or power greater than average or expected.
A strong radio signal.ଅର୍ଥ : బలముతో కూడిన.
ଉଦାହରଣ :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
ସମକକ୍ଷ : అతివేగంగా, ఉగ్రరూపమైన, ప్రచండమైన, వేగవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :