ଅର୍ଥ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ଉଦାହରଣ :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
ସମକକ୍ଷ : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।ଅର୍ଥ : ఎక్కడికైనా వెళ్లడం
ଉଦାହରଣ :
గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ଉଦାହରଣ :
నదిలో పడవ పోతూ ఉంది
ସମକକ୍ଷ : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
ଉଦାହରଣ :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
ସମକକ୍ଷ : ప్రయాణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।