ଅର୍ଥ : తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం
ଉଦାହରଣ :
ఆమె ఎల్లప్పుడు ప్రతి మాటకి బడాయి మాటలు చెప్పుకుంటుంది.
ସମକକ୍ଷ : గొప్పలు, హెచ్చుమాటలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
ଉଦାହରଣ :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
ସମକକ୍ଷ : గొప్పలుచెప్పుకొను, డంబపు మాటలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :