ଅର୍ଥ : ఆధీనంలోనికి తీసుకొనుట.
ଉଦାହରଣ :
రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पुलिस का अपराधी को पकड़ना।
पुलिस ने कल दो आतंकवदियों को गिरफ्तार किया।ଅର୍ଥ : కరాగారంలోమ్ ఉంచడం
ଉଦାହରଣ :
కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
ସମକକ୍ଷ : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।ଅର୍ଥ : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.
ଉଦାହରଣ :
వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.
ସମକକ୍ଷ : ద్వారబంధం చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం
ଉଦାହରଣ :
చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.
ସମକକ୍ଷ : కట్టివేయు, తాడుతోకట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తాళ్ళతో కట్టేయడం
ଉଦାହରଣ :
ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।
इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।ଅର୍ଥ : బంధనములో పెట్టుట
ଉଦାହରଣ :
వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
ସମକକ୍ଷ : ఇరికించు, చిక్కువేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.
ଉଦାହରଣ :
ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.
ସମକକ୍ଷ : నిర్భందించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :