ଅର୍ଥ : వినయపూర్వకంగా అడుగుట.
ଉଦାହରଣ :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
ସମକକ୍ଷ : ప్రాధేయపడు, బ్రతిమాలు, వినతి, వేడుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ଉଦାହରଣ :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
ସମକକ୍ଷ : అడుగుట, ఆపేక్షించు, మనవి, వినతి, వేడుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :