ଅର୍ଥ : ఖాతాను ప్రారంభించడం
ଉଦାହରଣ :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
ସମକକ୍ଷ : తెరుచు
ଅର୍ଥ : మొదలుపెట్టడం
ଉଦାହରଣ :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
ସମକକ୍ଷ : ప్రస్తావించు, లేవనెత్తు
ଅର୍ଥ : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
ଉଦାହରଣ :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
ସମକକ୍ଷ : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।