ଅର୍ଥ : పూర్వం
ଉଦାହରଣ :
మొదలుపెట్టిన తర్వాత చదరంగపు ఆటగాడు బాగా ఆలోచించి-విచారించి పాచికలను వేస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* शतरंज में खेल के शुरू में गोटियों के चलने का एक स्वीकृत क्रम।
शुरुआत के बाद शतरंजी बहुत सोच-विचारकर गोटियों को चलने लगा।A recognized sequence of moves at the beginning of a game of chess.
He memorized all the important chess openings.ଅର୍ଥ : ఏదైనా కార్యం, సంఘటన, వ్యాపారం మొదలైన వాటి మొదటి స్థితి
ଉଦାହରଣ :
ఆరంభం మంచిగా ఉంటే అంతం కూడా మంచిగా ఉంటుంది
ସମକକ୍ଷ : అంకురార్పన, ఆరంభం, మొదలు, శ్రీకారం, సమారంభం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An event that is a beginning. A first part or stage of subsequent events.
inception, origin, originationଅର୍ଥ : కొత్త విషయాలను కనుగొనుట
ଉଦାହରଣ :
కంప్యూటర్ ఆవిష్కరణ సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది.
ସମକକ୍ଷ : అంకురార్పణ, ఆరంభం, ఆవిష్కరణ, మొదలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कोई नई वस्तु तैयार करने या नई बात ढूँढ़ निकालने की क्रिया जो पहले किसी को मालूम न रही हो।
संगणक के आविष्कार ने समाज में एक बहुत बड़ा परिवर्तन ला दिया।The act of inventing.
inventionଅର୍ଥ : ఏదైన పనిని కాని విషయాన్ని కాని మొదలు పెట్టడం
ଉଦାହରଣ :
ఈ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ రాష్ట్రపతిగారు ప్రారంభించారు .
ସମକକ୍ଷ : అంకురార్పణం, ఆరంభం, ఉద్ఘాటన, ఉద్ఘాతం, ఉపక్రమం, ఉపక్రమణ, ఉపక్షేపం, ఉపారంభం, ఎత్తనగోలు, చొరుదల, తలపాటు, నాంది, పూనిక, ప్రారబ్ధి, మొదలు, శ్రీకారం, సంరంభం, సమారంభం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बड़े समारोह,सम्मेलन आदि का महत्व और गौरव बढ़ाने के लिए किसी बड़े आदमी के द्वारा उसके कार्य का शुभारम्भ किए जाने की क्रिया।
इस विश्वविद्यालय का उद्घाटन महामहिम राष्ट्रपतिजी करेंगे।The act of starting a new operation or practice.
He opposed the inauguration of fluoridation.