ଅର୍ଥ : జవాబుకు వ్యతిరేకమైనది.
ଉଦାହରଣ :
అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
ସମକକ୍ଷ : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్నము, సవాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.ଅର୍ଥ : సమాధానం చెప్పడానికి అవసరమయ్యేది
ଉଦାହରଣ :
ఇప్పుడు కూడా రాజ్యసభలో ప్రశ్నోత్తర కాలం జరుగుతొంది.
ସମକକ୍ଷ : ప్రశ్నోత్తరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చిక్కుతో కూడిన విషయం.
ଉଦାହରଣ :
దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :