ଅର୍ଥ : మెచ్చుకోవడం
ଉଦାହରଣ :
లతా మంగేష్కర్ ప్రముఖమైన మరియు ప్రశంసనీయమైన గాయకురాలు
ସମକକ୍ଷ : అభినందించబడిన, పొగడబడిన, ప్రశంసింపబడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Regarded with admiration.
admiredଅର୍ଥ : ప్రశంసలతో కూడినది.
ଉଦାହରଣ :
అతడు ప్రశంసనీయమైన పనులను చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.
ସମକକ୍ଷ : అభినందనీయమైన, కీర్తించదగిన, కొనియాడదగిన, పొగడదగిన, ప్రస్తుతించదగిన, స్తుతించదగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो प्रशंसा के योग्य हो।
प्रशंसनीय हैं वे जो दूसरों को लिए जीते हैं।Worthy of high praise.
Applaudable efforts to save the environment.