ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ ప్రవీణత ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

ప్రవీణత   నామవాచకం

ଅର୍ଥ : ప్రత్యక్షంగా ఏర్పడు భావన

ଉଦାହରଣ : మహాత్మగాంధి గారు భగవంతుని ఉనికే నాకు ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పారు.

ସମକକ୍ଷ : ప్రత్యక్ష అనుభూతి, ప్రత్యక్ష జ్ఞానం, ప్రావీణ్యత

ଅର୍ଥ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

ଉଦାହରଣ : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

ସମକକ୍ଷ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రావీణ్యత, యోగ్యత


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

ప్రవీణత   విశేషణం

ଅର୍ଥ : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట

ଉଦାହରଣ : ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.

ସମକକ୍ଷ : నేర్పు, నైపుణ్యత, ప్రావీణ్యత, యోగ్యత, శ్రేష్ఠత


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

जिसमें किसी काम को अच्छी तरह से करने की दक्षता या गुण हो।

इस काम के लिए एक योग्य व्यक्ति की आवश्यकता है।
अभिजात, अलं, अलम्, उदात्त, उपयुक्त, काबिल, योग्य, लायक, लायक़, समर्थ, सलीक़ामंद, सलीक़ामन्द, सलीक़ेमंद, सलीक़ेमन्द, सलीकामंद, सलीकामन्द, सलीकेमंद, सलीकेमन्द, हुनरमंद, हुनरमन्द

Have the skills and qualifications to do things well.

Able teachers.
A capable administrator.
Children as young as 14 can be extremely capable and dependable.
able, capable

ଅର୍ଥ : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

ଉଦାହରଣ : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

ସମକକ୍ଷ : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రావీణ్యం, సామర్ధ్యం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete