ଅର୍ଥ : ద్రవ పదార్థము దొర్లుట
ଉଦାହରଣ :
నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
ଉଦାହରଣ :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
ସମକକ୍ଷ : పారు, వెల్లువగట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
ଉଦାହରଣ :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
ସମକକ୍ଷ : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :