ଅର୍ଥ : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
ଉଦାହରଣ :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ସମକକ୍ଷ : అంతరాయం, అడ్డం, అవరోధం, ఆటంకం, నిరోధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.