ଅର୍ଥ : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ଉଦାହରଣ :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
ସମକକ୍ଷ : భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.ଅର୍ଥ : ప్రతికూలంగా ఉండుట.
ଉଦାହରଣ :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
ସମକକ୍ଷ : తల్లకిందులైన, విపరీతమైన, విరుద్ధమైన, విలోమమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వైరము కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
ସମକକ୍ଷ : విరుద్ధమైన, శత్రుత్వంతోకూడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।