ଅର୍ଥ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
ଉଦାହରଣ :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ଉଦାହରଣ :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
ସମକକ୍ଷ : చాటింపు, ప్రకటన, వెల్లడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingଅର୍ଥ : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
ଉଦାହରଣ :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
ଉଦାହରଣ :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
ସମକକ୍ଷ : ప్రాచుర్యం, విస్తరణం, వ్యాప్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అందరికీ తెలిసేలా చేయడం.
ଉଦାହରଣ :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : చాటింపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist