ଅର୍ଥ : తేజస్సు ఉండకపోవుట.
ଉଦାହରଣ :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
ସମକକ୍ଷ : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెలుగు మందగించిన గ్రహం
ଉଦାହରଣ :
ఖగోళశాస్త్రజ్ఞుడు ప్రకాశం లేని గ్రహాలను పరిచయం చేస్తున్నాడు
ସମକକ୍ଷ : వెలుగు లేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :