ଅର୍ଥ : ఒక వదంతిని తెలియజేయడం
ଉଦାହରଣ :
గ్రామీణ ప్రజలను సందర్శించి ప్రభుత్వ అధికారులు కొన్ని ప్రకటనలు చేశారు.
ସମକକ୍ଷ : చాటించు, ప్రకటనచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उच्च स्वर में कोई सूचना आदि देना।
ग्रामीण लोगों के सामने सरकारी अधिकारी कुछ घोषणा कर रहा था।ଅର୍ଥ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ଉଦାହରଣ :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
ସମକକ୍ଷ : చాటింపు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।ଅର୍ଥ : సూచన ఇవ్వు
ଉଦାହରଣ :
జిల్లా అధికారి ఈరోజు మోహన్‌కు విడుదల సంకేతమిచ్చాడు.
ସମକକ୍ଷ : తెలియజేయు, తెలిసేలాచేయు, తెల్పు, సంకేతమిచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ ऐसा करना जिससे किसी बात आदि का पता चले।
जिलाधिकारी ने आज मोहन के रिहाई का संकेत दिया।ଅର୍ଥ : అందరికి చెప్పడం
ଉଦାହରଣ :
భగవంతుని గురించి మేము అందరికి ప్రకటిస్తాం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
भव बाधा दूर करना या भव बंधन से मुक्त रखना।
भगवान ही हम सबको तारेंगे।ଅର୍ଥ : ఏవిషయమునైనా బయటకు చెప్పుట.
ଉଦାହରଣ :
పదవతరగతి పరీక్షాఫలితాలను ప్రకటించినారు.
ସମକକ୍ଷ : తెలియ జేయుట, బయలుపరచు, బహిర్గత పరచుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Made known or openly avowed.
Their declared and their covert objectives.