ଅର୍ଥ : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
ଉଦାହରଣ :
చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
ସମକକ୍ଷ : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రదర్శన, స్పష్టమైన ఋజువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జోరుగా చెప్ప బడినది.
ଉଦାହରଣ :
శ్రామికులు తమ కోరికలు తీర్చమని నిరసనతో తమ ప్రకటించారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.ଅର୍ଥ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ଉଦାହରଣ :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
ସମକକ୍ଷ : చాటింపు, ప్రచారం, వెల్లడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingଅର୍ଥ : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
ଉଦାହରଣ :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
ସମକକ୍ଷ : చాటింపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.ଅର୍ଥ : తయారైన వస్తువులు ప్రజలకు తెలియచేయుటకు సంస్థ చేయు పని.
ଉଦାହରଣ :
నేడు వార్తాపత్రికలు ప్రకటనలతో నిండి ఉన్నాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizing