ଅର୍ଥ : ప్రవేశించగానే
ଉଦାହରଣ :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
ସମକକ୍ଷ : వెళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।ଅର୍ଥ : రంగు, మెరుపు మొదలైనవి ఎక్కువకాలం ఉండకపోవడం
ଉଦାହରଣ :
ఒకసారి ఉతకగానే బట్టల రంగు వెలిసిపోయింది
ସମକକ୍ଷ : వెలిసిపోవు, వెళ్ళిపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रंग, चमक आदि का धीमा पड़ जाना।
एक ही धुलाई में कपड़े का रंग उड़ गया।ଅର୍ଥ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ଉଦାହରଣ :
నదిలో పడవ పోతూ ఉంది
ସମକକ୍ଷ : కదిలిపోవు, బయలుదేరు, ముందుకుసాగు, వెళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లోనికి వెళ్ళుట.
ଉଦାହରଣ :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
ସମକକ୍ଷ : చొచ్చు, చొరబడు, దూరు, ప్రవేశించు
ଅର୍ଥ : పయనించడం
ଉଦାହରଣ :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
ସମକକ୍ଷ : వెళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
ଉଦାହରଣ :
నావ నది ఒడ్డుకు పోయింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నాలుగు కాళ్ళ జంతువుల గర్భము నిలువకపోవడం
ଉଦାହରଣ :
ఆవు గర్భం పోయింది
ସମକକ୍ଷ : అవ్యవస్థితమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
ଉଦାହରଣ :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
ସମକକ୍ଷ : వెళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।