ଅର୍ଥ : భయకరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు చేయుప్రయాస.
ଉଦାହରଣ :
కావేరీ జలాలకై తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాలు పోరాటము జరుపుతున్నాయి.
ସମକକ୍ଷ :
కొట్లాట, గొడవ, జగడము, తగవు, ద్వంద్వయుద్దము, పెనుగులాట, యుద్ధము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An energetic attempt to achieve something.
Getting through the crowd was a real struggle.
He fought a battle for recognition.
battle,
struggle