ଅର୍ଥ : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
ଉଦାହରଣ :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
ସମକକ୍ଷ : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, దట్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆకుల సమూహం.
ଉଦାହରଣ :
మామిడి చెట్టులో గుబురుగా ఉండే ఆకుల మధ్య కాయలు దాగి ఉన్నాయి.
ସମକକ୍ଷ : గుచ్ఛుకంగల, గుబురుగాఉండే, దట్టంగాఉండే
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :