ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : చిన్న- చిన్న చెట్ల సమూహం
ଉଦାହରଣ : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
ସମକକ୍ଷ : కుంజం, గుబురు, గుమి, పొదరు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
ଅର୍ଥ : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం
ଉଦାହରଣ : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.
ସମକକ୍ଷ : పొదలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।
ଅର୍ଥ : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం
ଉଦାହରଣ : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.
ସମକକ୍ଷ : గుంపు, సమూహం
पास-पास उगे हुए झाड़ों का समूह।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ