ଅର୍ଥ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ଉଦାହରଣ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
ସମକକ୍ଷ : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, వెలసిన, సంభవించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :