ଅର୍ଥ : మాటిమాటికీ అనుచితమైన మాటలు మాట్లాడేవారు
ଉଦାହରଣ :
నేను నీ లాంటి పొగరుగా మాట్లాడే వ్యక్తులతో కలవను
ସମକକ୍ଷ : పొగరుగా మాట్లాడువాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మిడిసిపాటు గల వ్యక్తి
ଉଦାହରଣ :
తను చాలా పొగరుబోతు అందుకే అతనితో మాట్లాడాలనిపించదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having or showing feelings of unwarranted importance out of overbearing pride.
An arrogant official.