ଅର୍ଥ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
ଉଦାହରଣ :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
ସମକକ୍ଷ : గొట్టం, నీటికుళాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
ଉଦାହରଣ :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
ଉଦାହରଣ :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
ସମକକ୍ଷ : గొట్టం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :