ଅର୍ଥ : సువాసనగల చెట్లు వుండే ప్రదేశం
ଉଦାହରଣ :
మా పూలతోటలో అనేక రకాల గులాబీ మొక్కలు వున్నాయి.
ସମକକ୍ଷ : కుసుమవనం, పుష్పవనం, పుష్పవాటిక, పూదోట, పూలవనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
फूलों का बगीचा।
यह फुलवारी विभिन्न प्रकार के फूलों से भरा हुआ है।A garden featuring flowering plants.
flower gardenଅର୍ଥ : ఒక ఉద్యానం అందులో పూల మొక్కలు ఉంటాయి.
ଉଦାହରଣ :
మా తాతయ్య ఒక పూలఉద్యానం నాట్యాడు.
ସମକକ୍ଷ : పూల ఉద్యానం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A plot of ground where plants are cultivated.
gardenଅର୍ଥ : ప్రత్యేకముగా పూలకొరకు ఏర్పాటు చేయబడిన తోట
ଉଦାହରଣ :
తోటలో చాలా అందమైన పూల మొక్కలు వేసియున్నారు.
ସମକକ୍ଷ : పుష్పములుగల తోటా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :