ଅର୍ଥ : ఎలాంటి కొరతలేని
ଉଦାହରଣ :
ఈ సంస్థ సంపూర్ణత కోసం శ్యామ్ చాలా శ్రమించాడు.
ସମକକ୍ଷ : సంపూర్ణంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The state of being complete and entire. Having everything that is needed.
completenessଅର୍ଥ : మొదటి నుండి అంతము వరకు.
ଉଦାହରଣ :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
ସମକକ୍ଷ : తొలి నుండి తుది వరకు, మొత్తం, మొదటి నుండి చివరి వరకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।ଅର୍ଥ : అందులోవున్నది అంతా.
ଉଦାହରଣ :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
ସମକକ୍ଷ : నిండుగా, పరిపూర్ణంగా, పూర్ణముగా, మొత్తంగా, సంపూర్ణముగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।ଅର୍ଥ : ఏ విషయం వదలకుండ చెప్పటం.
ଉଦାହରଣ :
అతను ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు చెప్పాడు.
ସମକକ୍ଷ : అన్ని, పరిపూర్ణమైన, ప్రమాదం, మొత్తము, సంపూర్ణమైన, సకల, సమగ్రమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎటువంటి అర్హతులు లేని.
ଉଦାହରଣ :
మహేష్ పూర్తిగా మూర్ఖుడు.
ସମକକ୍ଷ : పూర్తియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :