ଅର୍ଥ : లేపనం వేయడం
ଉଦାହରଣ :
ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।
बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।ଅର୍ଥ : కొత్త ఆకులతో నిండిన.
ଉଦାହରଣ :
వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు వికసించాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువుయొక్క ఉపరితలంపై వేరొక వస్తువును అతుకునట్లు చేయడం
ଉଦାହରଣ :
కొంతమంది చపాతిలో నెయ్యి రాసుకుంటారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లేపనం వేయడం
ଉଦାହରଣ :
పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు
ଅର୍ଥ : శరీరానికి పూతలాగ వేయడం
ଉଦାହରଣ :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
ସମକକ୍ଷ : రాయు, లేపనం రాయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రంగులు వేయడం
ଉଦାହରଣ :
మీఇంటికి పూస్తున్నారా?
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పువ్వుల రేకు విచ్చుకోవడం
ଉଦାହରଣ :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
ସମକକ୍ଷ : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।