ଅର୍ଥ : కంటిలో వుండే తెల్లటి పదార్ధం
ଉଦାହରଣ :
అతని కంటిలో చాలా పుసి వుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అశుభ్రమైన కళ్ళల్లో ఉండు ఒక తెల్లని మలిన పదార్థం
ଉଦାହରଣ :
ప్రతిరోజు కళ్ళని శుభ్రపర్చడం వల్ల కంట్లో ని పుసి బయటకువస్తుంది మరియు ఈవిధంగా మనము కళ్ళయొక్క అనేక వ్యాదులనుండి ముక్తి లభిస్తుంది.
ସମକକ୍ଷ : కంటి మురికి, కంటిపుసి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :